మూసాపేట్ డివిజన్ మోతి నగర్ వెస్ట్ అవంతి నగర్ తోట బిజెపి నాయకుడు శక్తి కేంద్రం ఇంచార్జ్ నర్సింలు గారి నాన్నగారు అకస్మాత్తుగా గుండెపోటుతో విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు నరసింహులు గారి నివాసానికి చేరుకొని వీరయ్య వీరయ్య గారి మృతదేహానికి నివాళులర్పించి ఈరోజు జరిగే కార్యానికి తన వంతు సహాయం అందించడం జరిగింది