ఈ కూకట్పల్లి డివిజన్ లోని బీజేవైఎం నాయకుడు భాను ప్రసాద్ (TINKU)జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు భాను ప్రకాష్ కి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.