ఈరోజు శేర్లింగంపల్లి బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్ గారు మరియు కూకట్పల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి నివాసంలో భేటి జరిగింది.
ఈ సమావేశంలో ఇరు నియోజకవర్గాలలో పార్టీ బలోపేతం కోసం చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పలువరు శేరిలింగంపల్లి నాయకులు పాల్గొనడం జరిగింది.
#vaddepallyrajeshwarraro#BJPkukatpally