కూకట్ పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్ పరిధిలోని వివిధ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు వెన్నెల, వివేకానంద, సమీనా బేగం చదువుల నిమిత్తం ఆర్థిక సాయం చేయాల్సిందిగా డివిజన్ అధ్యక్షులు జి.ఆర్.రమేష్ గారు నా దృష్టికి తీసురావడం జరిగింది. ఈ మేరకు వారి చదువుల కోసం ఒక సంవత్సరం ఫీజు చెల్లించాను. విద్యార్థులు మరింత శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని ఆశీర్వదించడం జరిగింది.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు.