“ప్రతి వ్యాపారి తన వినియోగదారుడిపై ఆధారపడి ఉన్నాడు. కానీ వినియోగదారుడు ఎప్పుడూ వ్యాపారిపై ఆధారపడిలేదు. కాబట్టి కస్టమరే దేవుడు” అని మహాత్మా గాంధీ చెప్పిన సిద్ధాంతం ఆధారంగా ప్రతి వ్యాపారి తన వినియోగదారుడిని గౌరవించుకోవాలి.
మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం శుభాకాంక్షలు. వినియోగదారుల రక్షణ, వారి హక్కుల ప్రాముఖ్యతను ప్రతిబింబించే రోజు ఇది. వినియోగదారుడిగా సురక్షితమైన, సరసమైన లావాదేవీలు, కచ్చితమైన సమాచారం మరియు మోసపూరిత విధానాల నుంచి రక్షణ పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అందుకే వినియోగదారుల హక్కులు తెలుసుకోండి. జాగురుకతతో మెలగండి.
– మీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.