కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజల కోసం కేబీకే హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నేటి నుంచి 30 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నాను. మొదటి రోజు ఏవీబీ పురం తలుపులమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి స్థానికులు అందరూ ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని మనవి చేస్తున్నాను.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు
#bjpkukatpally#KBKhospital#freehealthcheckup#freehealthcamp#Kukatpally