ఈరోజు శ్రీరామ్ నగర్ లోని జే.ఎఫ్. ప్రైమ్ ఫంక్షన్ హల్ లో శ్రీ పులివాండ్ల రత్నం,శ్రీమతి హేమలత గార్ల ఏకైక పుత్రిక ధరణి గారి వివాహానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.