వేసవి కాలంలో కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజల దాహార్తి ని తీర్చాలనే సంకల్పంతో బీజేపీ నాయకులు మాధవరం కాంతారావు గారు ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సూర్యా రావు గారితో పాల్గొనడం జరిగింది. చలివేంద్రం ఏర్పాటు చేసిన కాంతారావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాను.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు.