మిత్రుడు, వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి శ్రేయోభిలాషి భచ్చందేర్ సింగ్ సోదరుని కుమారుని వివాహ వేడుకలో వారి ఆహ్వానం మేరకు పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు గారు, సురారంలోని భీమాగార్డెన్స్ లో జరిగిన సత్వంత్ సింగ్ మరియు సంగీతకౌర్ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను అభినందించి ఆశీర్వదించారు.