భారత్ మాతా కీ జై
ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజా గోస – బీజేపీ భరోసా (స్ట్రీట్ కార్నర్) మీటింగ్ కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ రమేష్ అధ్వర్యంలో శక్తి కేంద్రం ఇంఛార్జి లక్ష్మణ్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ సభ్యులు పులి రాజేశ్వరరావు గారు పాల్గొని “తెరాసా పార్టీ చేస్తున్న అవినీతి,అక్రమాల గురించి మరియు తెరాసా పార్టీ ఎమ్మెల్యేలు,కార్పొరేటర్లు చేస్తున్న అవినీతి గురించి ప్రజలకు వివరించి అధికార పార్టీ నాయకులకు బీజేపీ కార్యకర్తలు భయపడరు అని తెలియచేస్తూ, ఏ ఒక్క బీజేపీ కార్యకర్తకు హాని జరిగిన ఊరుకునేది లేదు అని తెలియచేసారు
ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ యంజాల పద్మయ్య,బూత్ అధ్యక్షులు నవీన్,సుధాకర్,శ్రీధర్ తదితర నాయకులు పాల్గొన్నారు.