శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాల్లో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం 10,000 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. జానకిరాముల కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి రామచంద్రుడి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ఆ సీతారాముల ఆశీస్సులు అందరికీ అందాలని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నాను.
జై శ్రీరామ్..
-వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు