Happy Holi Leave a Comment / By Team Vaddepally / 4 April 2023 ఆ నింగిలోని హరివిల్లు.. మీ ఇంట విరియాలి.. ఆ ఆనందపు రంగులు.. మీ జీవితంలో నిండాలి. – హ్యాపీ హోలీ #vaddepallirajeshwarrao#BJPTelangana
25 సంవత్సరాల విజయశాంతి గారి రాజకీయ జీవితం ఎంతోమందికి ఆదర్శవంతం : వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు Leave a Comment / Team Vaddepally / By Team Vaddepally
ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం 120 బాలనగర్ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు G. రమేష్ గారి అధ్యక్షతన డివిజన్ ఇంచార్జ్ యంజాల పద్మయ్య గారి సమక్షంలో నిర్వహించిన డివిజన్ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి గారు మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది. Leave a Comment / Team Vaddepally / By Team Vaddepally