రాష్ట్ర ఓబిసి మోర్చా పిలుపుమేరకు పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఫతేనగర్ డివిజన్లో హనుమాన్ టెంపుల్ లో పూజా కార్యక్రమాలు చేసి బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసి పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు కార్పొరేటర్ మహేందర్ కూకట్పల్లి ఇంచార్జ్ కాంతారావు గారు సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు కన్వీనర్ శ్రీకర్రావు గారు పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం కూకట్పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ రాష్ట్ర ఓబిసి నాయకులు చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ మల్లేష్ గౌడ్ గారు డివిజన్ కూకట్పల్లి ఓబీసీ కన్వీనర్ వినోద్ గారు సతీష్ గౌడ్ గారు రాష్ట్ర నాయకులు ఓబిసి రామ్మోహన్ కృష్ణ గౌడ్ మహేందర్ గారు సత్యరాం రాజేందర్ గౌడ్ గారు మనీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
#vaddepallyrajeshwarraro #bjpkukatpally #kukatpally