అరసనపల్లి సూర్యా రావు గారి జన్మదినం సందర్భంగా కూకట్ పల్లి బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు

తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు అరసనపల్లి సూర్యా రావు గారి జన్మదినం సందర్భంగా కూకట్ పల్లి బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా సూర్య రావు గారికి హదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం,

#vaddepallyrajeshwarraro#bjpkukatpally

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top